Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ పాదయాత్రలో పూనమ్ కౌర్ జోష్‌..

Bharat Jodo Yatra:  తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. నాలుగవ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో రాహుల్ గాంధీ నడక సాగిస్తున్నారు. భారత్ జోడో యాత్రలో  పూనమ్ కౌర్ సందడి చేశారు. రాహుల్ గాంధీతో కలిసి ఉత్సాహంగా నడిచారు.

  • Zee Media Bureau
  • Oct 29, 2022, 06:24 PM IST

Bharat Jodo Yatra:  తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. నాలుగవ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో రాహుల్ గాంధీ నడక సాగిస్తున్నారు. భారత్ జోడో యాత్రలో  పూనమ్ కౌర్ సందడి చేశారు. రాహుల్ గాంధీతో కలిసి ఉత్సాహంగా నడిచారు. రాహుల్ తో ముచ్చటిస్తూ ముందుకు సాగారు. పూనమ్ కౌర్ చేయి పట్టుకుని మాట్లాడుతూ నడిచారు రాహుల్ గాంధీ.

Video ThumbnailPlay icon

Trending News