'లంగలు, దొంగలతో కేసీఆర్ కేబినెట్': బీజేపీ మహిళా నేత

CM KCR: సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు బీజేపీ నాయకులు. లంగలు, దొంగలతో కేసీఆర్ కేబినెట్ నడుతున్నారని ఆరోపించారు. 

  • Zee Media Bureau
  • Apr 16, 2023, 03:55 PM IST

BJP on CM KCR: పోలీసులు బీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేతలు. తమ నాయకులపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. లంగలు, దొంగలతో కేసీఆర్ కేబినెట్  నడుపుతున్నారని ఈ సందర్భంగా బీజేపీ మహిళ నాయకులు విమర్శించారు. 

Video ThumbnailPlay icon

Trending News