Huzurnagar: టీఆర్‌ఎస్‌ బహిరంగ చర్చావేదికపై బీజేపీ మహిళా నేత హల్చల్

Huzurabad: అభివృద్ధిపై చర్చకు రావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సవాల్‌ విసడంతో హుజూరాబాద్‌ నియోజకవర్గం సవాళ్లు, ప్రతి సవాళ్లతో హోరెత్తుతోంది. ఇక టీఆర్‌ఎస్‌ బహిరంగ చర్చావేదికపై బీజేపీ మహిళా నేత హల్చల్ చేశారు. 

  • Zee Media Bureau
  • Aug 5, 2022, 08:31 PM IST

Huzurabad: అభివృద్ధిపై చర్చకు రావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సవాల్‌ విసడంతో హుజూరాబాద్‌ నియోజకవర్గం సవాళ్లు, ప్రతి సవాళ్లతో హోరెత్తుతోంది. ఇక టీఆర్‌ఎస్‌ బహిరంగ చర్చావేదికపై బీజేపీ మహిళా నేత హల్చల్ చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News