Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న శంకర్ మహాదేవన్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఓ ఉద్యమంలా మారింది. బాలీవుడ్ సింగర్ శంకర్ మహాదేవన్ హైదరాబాద్ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ మొక్కలు నాటారు. సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్, శ్రేయా ఘోషల్, శివమణిలకు సవాల్ విసిరారు.

  • Zee Media Bureau
  • Aug 22, 2022, 11:39 PM IST

The Green India Challenge is going on like a movement. Singer Shankar Mahadevan, who came to Hyderabad to participate in India's Independence Diamond Festival, participated in the Green India Challenge.

Video ThumbnailPlay icon

Trending News