Chandrababu Naidu about AP Police: పోలీసులు కూడా సైకోలు అవుతున్నారా ? : చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu about AP Police: పోలీసులు కూడా సైకోలు అవుతున్నారా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు వెనుక అసలు కారణం ఏంటంటే..

  • Zee Media Bureau
  • Jul 2, 2022, 06:47 PM IST

Chandrababu Naidu about AP Police: రాష్ట్రంలో పోలీసులు కూడా సైకోలుగా తయారవుతున్నారా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని అక్రమ కేసులు పెట్టి టీడీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 

Video ThumbnailPlay icon

Trending News