Cheetah: శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీలో బోనులో పడ్డ చిరుత

గత కొద్దిరోజులుగా శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ ప్రాంగణంలో సంచరిస్తూ భయాందోళనకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. చిరుత కారణంగా యూనివర్శిటీకి వెళ్లేందుకు విద్యార్ధినీ విద్యార్ధులు భయపడిపోసాగారు.

  • Zee Media Bureau
  • Dec 26, 2022, 12:06 AM IST

Cheetahs is Creating a Stir at Sri Venkateswara University in Tirupati

Video ThumbnailPlay icon

Trending News