KCR U TURN: అసెంబ్లీ రద్దు చేస్తే రాష్ట్రపతి పాలనే.. ముందస్తుపై కేసీఆర్ యూ టర్న్?


KCR U TURN:  తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. దసరా తర్వాత అసెంబ్లీని సీఎం కేసీఆర్ రద్దు చేస్తారనే చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని తెలుస్తోంది. అసెంబ్లీని రద్దు చేస్తే కేంద్ర సర్కార్ తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం ఉండటమే ఇందుకు కారణమంటున్నారు.

 

  • Zee Media Bureau
  • Sep 15, 2022, 02:39 PM IST

Video ThumbnailPlay icon

Trending News