Cm Kcr: రాష్ట్రంలో పది లక్షల మంది కొత్తోళ్లకు పంద్రాగస్టు నుంచి పెన్షన్లు ఇస్తున్నామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మందికి 2016 రూపాయల పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు.
Cm Kcr: రాష్ట్రంలో పది లక్షల మంది కొత్తోళ్లకు పంద్రాగస్టు నుంచి పెన్షన్లు ఇస్తున్నామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మందికి 2016 రూపాయల పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. విధి వంచితులకు పంద్రాగస్టు నుంచి పెన్షన్లు ఇస్తామన్నారు. అనాథ బిడ్డలను రాష్ట్ర బిడ్డలుగా ప్రకటించి కేజీ టు పీజీ ఉచితంగా చదివిస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.