Bharat Jodo Padayatra: రాహుల్ భారత్‌ జోడో పాదయాత్ర రెండో దశ ప్రారంభం నేడే

Bharat Jodo Padayatra: నేడు ఢిల్లీలో రాహుల్ భారత్ జోడో పాదయాత్ర ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఈ నెల 30తో ఈ యాత్ర ముగుస్తుంది. 

  • Zee Media Bureau
  • Jan 3, 2023, 03:08 PM IST

Bharat Jodo Padayatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రెండో దశ ఢిల్లీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటివరకు 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో యాత్ర జరిగింది. ఈనెల 30న శ్రీనగర్ లో ఈ యాత్ర ముగియనుంది. దిల్లీ నుంచి ఈ యాత్ర యూపీ, హర్యానా, పంజాబ్ లో మీదుగా జమ్మూకశ్మీర్ కు చేరుకోనుంది. 

Video ThumbnailPlay icon

Trending News