Congress Party: కాంగ్రెస్‌లో భారీ చేరికలు..త్వరలోనే స్ట్రాటజీ సమావేశం..

Congress Party: కర్ణాటక విజయంతో ఊపుమీదున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం తెలంగాణపై ఫోకస్‌ పెట్టింది. కొత్తగా కీలక నేతల చేరికతో ఆ పార్టీలో జోష్‌ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతలను ఢిల్లీ పిలిపించుకుంది.

  • Zee Media Bureau
  • Jun 27, 2023, 01:05 PM IST

Congress Party: కర్ణాటక విజయంతో ఊపుమీదున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం తెలంగాణపై ఫోకస్‌ పెట్టింది. కొత్తగా కీలక నేతల చేరికతో ఆ పార్టీలో జోష్‌ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతలను ఢిల్లీ పిలిపించుకుంది. వారితో మధ్యాహ్నం కాంగ్రెస్‌ స్ట్రాటజీ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో రాహుల్‌ గాంధీతో పాటు AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొంటున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీపీసీసీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Video ThumbnailPlay icon

Trending News