Dharmapuri Arvind: ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్‌ ఆగ్రహం

Dharmapuri Arvind slams TRS MLC Kalvakuntla Kavitha: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపి నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కవిత ప్రోత్సాహం, ప్రోద్బలంతోనే టీఆర్ఎస్ గూండాలు తన నివాసంపై దాడికి పాల్పడ్డారని ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు.

  • Zee Media Bureau
  • Nov 19, 2022, 10:53 AM IST

Dharmapuri Arvind slams TRS MLC Kalvakuntla Kavitha: 50 మంది టిఆర్ఎస్ గూండాలని తనపైకి ఉసిగొల్పి ఇంటికి దాడికి పంపించింది టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితేనని ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. ఈ దాడి వెనుక కవిత హస్తం ఉందని ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. 

Video ThumbnailPlay icon

Trending News