DK Aruna on Revanth: రేవంత్ రెడ్డి తెలంగాణ చంద్రబాబు.. డీకే అరుణ హాట్ కామెంట్స్...

  • Zee Media Bureau
  • Aug 4, 2022, 04:12 PM IST

తెలంగాణలో రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడుగా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ విమర్శలు, ఆరోపణలను డీకే అరుణ ఖండించారు. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేసింది చంద్రబాబేనని కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారని పేర్కొన్నారు. బీజేపీని విమర్శించే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు.

Video ThumbnailPlay icon

Trending News