Dr Sanjeev Kumar, Cardialogist: డా సంజీవ్ కుమార్, గోల్డ్ మెడలిస్ట్ మాత్రమే కాదు.. హానెస్ట్ డాక్టర్ కూడా..

Dr Sanjeev Kumar, Cardialogist: కరోనా భయపెడుతున్న సమయంలో రోగులకు అండగా నిలవడంతో పాటు వారికి మనోధైర్యం కల్పించారు ఎందరో వైద్యులు. అలాంటి వారిలో డాక్టర్ సంజీవ్ కుమార్ ఒకరు. 

  • Zee Media Bureau
  • Sep 18, 2022, 07:53 PM IST

Dr Sanjeev Kumar cardiologist : గోల్డ్ మెడలిస్ట్ అయిన డా. సంజీవ్ కుమాక్.. కరోనా సమయంలో సామాన్యులకు మనోధైర్యాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. ఆ మహమ్మారిపై అనేక అవగాహన వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అలా పెట్టిన వీడియోలను లక్షల సంఖ్యలో జనం వీక్షించారు. డా. సంజీవ్ కుమార్ గురించి మరిన్ని విశేషాల కోసం ఈ వీడియో వీక్షించండి.

Video ThumbnailPlay icon

Trending News