Dr Venkateswar Prasad: డా వెంకటేశ్వర్ ప్రసాద్‌కి జీ తెలుగు న్యూస్ హెల్త్ కాన్‌క్లేవ్ అవార్డ్

Dr Krovvidi Venkateswara Prasad: క్రొవ్విడి వెంకటేశ్వర ప్రసాద్, హైదరాబాద్‌లోని మహా సిద్ధ వైద్య చికిత్సాలయ వ్యవస్థాపకులు. అశ్వనిప్రోక్త సంప్రదాయంలో పల్స్ నిర్ధారణలో నిష్ణాతులు. భారతీయ, విదేశీ మొక్కలకు సంబంధించి 500 జాతులపై ఔషధ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. సైకోసోమాటిక్స్ పై విస్తృతమైన పరిశోధన చేశారు.

  • Zee Media Bureau
  • Sep 19, 2022, 06:30 AM IST

Dr Krovvidi Venkateswara Prasad: బయో ఫోటాన్ థెరపీలు, బయోలాజికల్ మెడిసిన్‌లతో పాటు యూరోపియన్ కాంప్లిమెంటరీ థెరపీలపై వెంకటేశ్వర ప్రసాద్ పని చేశారు. మహా సిద్ధ సంప్రదాయం, యోగా, ధ్యానపై నిరంతర అధ్యాయం చేస్తూ.. వాటిపై దేశ విదేశాల్లో శిక్షణనిస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News