Pawan Kalyan: చంద్రబాబు ప్రభుత్వంలో పవన్‌ కీలక పాత్ర.. ఏ పదవో తెలుసా?

Forming TDP BJP JanaSena New Govt Pawan Kalya Playing Key Role As Depty Chief Minister Pawan Kalyan Dy CM: బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధించిన టీడీపీ, బీజేపీ కూటమిలో ఉన్న జనసేన కొత్త ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనుందని తెలుస్తోంది. ఆ పార్టీ అధి నాయకుడు పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతాడని తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • Jun 10, 2024, 04:02 PM IST

Video ThumbnailPlay icon

Trending News