Tamilisai Soundararajan: ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై సానుకూలం

ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 10 మంది కార్మిక సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. ప్రభుత్వం వివరణ ఇచ్చిన అనంతరం ఆమోదం తెలుపుతామని గవర్నర్ చెప్పారని కార్మిక సంఘాల నేతలే వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలనే తాను ప్రశ్నలను లేవనెత్తిన్నట్లు చెప్పారు. 

  • Zee Media Bureau
  • Aug 6, 2023, 10:31 PM IST

Video ThumbnailPlay icon

Trending News