Surprise To KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు హిమాన్షు రావు సర్‌ప్రైజ్‌.. వీడియో వైరల్‌

Himanshu Rao Surprise To Former CM KCR: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన మనవడు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. విదేశాల్లో చదువుకుంటున్న మాజీ మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్ష్‌ రావు అకస్మాత్తుగా స్వదేశం వచ్చాడు. అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కేసీఆర్‌కు తెలియకుండా ఆయన బస్సులోకి వెళ్లాడు. బస్సు యాత్రలో కేసీఆర్‌ బిజీగా ఉన్న సమయంలో హిమాన్షు వెళ్లి కలిశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

  • Zee Media Bureau
  • May 23, 2024, 11:52 AM IST

Video ThumbnailPlay icon

Trending News