Telangana Rains : తెలంగాణలో ఎల్లో అలర్ట్

Telangana Rains : తెలంగాణలో పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. తుపాను ప్రభావంతో పలు చోట్ల తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

  • Zee Media Bureau
  • Oct 11, 2022, 06:19 PM IST

Video ThumbnailPlay icon

Trending News