IND VS AUS 3rd t20 match: ఇండియా vs ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకున్న ఆటగాళ్లు

IND VS AUS 3rd t20 match: ఉప్పల్‌ క్రికెట్ స్టేడియంలో రేపు ఆదివారం జరగనున్న టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ కోసం భారత్‌, ఆసీస్‌ ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. 

  • Zee Media Bureau
  • Sep 25, 2022, 02:22 AM IST

IND VS AUS 3rd t20 match: ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలి వచ్చారు. నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు, హోటల్‌ పార్క్‌ హయత్‌లో భారత ఆటగాళ్లకు బస ఏర్పాట్లు చేశారు.

Video ThumbnailPlay icon

Trending News