Chelluboina Venugopal: లోకేష్‌కు రాజకీయ అవగాహన ఉందా: మంత్రి

Is Nara Lokesh have political knowledge says Minister Chelluboina Venugopal. నారా లోకేష్‌కు రాజకీయ అవగాహన ఉందా అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్ ప్రశ్నించారు.

  • Zee Media Bureau
  • Oct 29, 2022, 12:56 PM IST

Lokesh have political savvy: Expired Minister Venu Gopal. నారా లోకేష్‌కు రాజకీయ అవగాహన ఉందా అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్ ప్రశ్నించారు. పార్టీ బీసీ నాయకుల సమావేశానికి విజయసాయి రెడ్డి ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారని, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయిరెడ్డి తన విధుల్లో భాగంగా కార్యక్రమంలో పాల్గొంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Video ThumbnailPlay icon

Trending News