Add Zee Business As A Preferred Source
App

Maharashtra assembly election 2024: మహా సంగ్రామం షూరూ.. మహా యుతి వర్సెస్ మహా అఘాడీ..

Maharashtra assembly election 2024: మహారాష్ట్ర ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. ఆ రాష్ట్రంలో 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ ప్రారంభమైంది. మరోవైపు జార్ఖండ్ రాష్ట్రంలో రెండో విడత ఎన్నికలు సర్వం సిద్ధమైంది. మహా రాష్ట్ర ఎన్నికల్లో మహా యుతి, మహాయుతి మధ్య పోటీ హోరా హోరీగా  ప్రజలు ఎవరికీ కట్టబెట్టాలనే దానిపై కీలక నిర్ణయం ఈ రోజు తీసుకోనున్నారు.

Maharashtra assembly election 2024:  మహా సంగ్రామం షూరూ.. మహా యుతి వర్సెస్ మహా అఘాడీ..
Image Credit: Maharastra Elections 2024 (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More