Journalists: జీ మీడియా దాడిపై తెలంగాణ డీజీపీ సీరియస్‌

Journalists Meets To Telangana DGP Jitender On Zee Telugu Media Attack: జీ తెలుగు న్యూస్‌తోపాటు మీడియా ప్రతినిధులపై జరుగుతున్న దాడులపై జర్నలిస్టు సంఘాలు డీజీపీకి ఫిర్యాదు చేశాయి. ఓయూ సీఐ రాజేందర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డీజీపీకి విజ్ఞప్తి చేశారు.

  • Zee Media Bureau
  • Jul 11, 2024, 11:03 PM IST

Video ThumbnailPlay icon

Trending News