Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోమారు వర్ష సూచన..!

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్ల బడినట్లు కనిపిస్తోంది. గత రెండు మూడురోజుల నుంచి చిరుజల్లు కురుస్తున్నాయి.

  • Zee Media Bureau
  • Sep 6, 2022, 03:39 PM IST

Rain Alert: ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. గత మూడురోజుల నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 7న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది.

Video ThumbnailPlay icon

Trending News