Minister Puvvada : క్షమించమని కోరిన మంత్రి పువ్వాడ

Minister Puvvada : మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతోన్నాయని, తనను గెలిపించాలని, తన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. కేసీఆర్ వెంట ఉండి వేల కోట్లు సంపాదించిన  పొంగులేటి ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదని అన్నాడు.

  • Zee Media Bureau
  • May 8, 2023, 03:17 PM IST

Video ThumbnailPlay icon

Trending News