Mynampally Hanumantha Rao: కాంగ్రెస్‌లో చేరికపై మైనంపల్లి క్లారిటీ

కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. ఈ నెల 27వ తేదీలోపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. తనకు మద్దతు ఇచ్చిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

  • Zee Media Bureau
  • Sep 26, 2023, 10:03 AM IST

Video ThumbnailPlay icon

Trending News