ధోని ఖాతాలో మరో రికార్డు..

MS Dhoni sixers record in IPL: ఐపిఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల స్థానంలో మరో అడుగు ముందుకేసిన మహేంద్ర సింగ్ ధోనీ.

  • Zee Media Bureau
  • Apr 27, 2022, 04:33 PM IST

MS Dhoni sixers records in IPL: ఐపిఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ 4వ స్థానానికి చేరుకున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రిషీ ధావన్ వేసిన చివరి ఓవర్ తొలి బంతిని ధోనీ సిక్సర్‌గా మలిచి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. 

Video ThumbnailPlay icon

Trending News