KTR Slams To Revanth Reddy And Uttam Kumar Reddy On Nalgonda Fluorosis: మూడు ఫీట్లు ఉన్న రేవంత్ రెడ్డి.. ఆరున్నర అడుగులు ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏమీ ఉపయోగం లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ నల్లగొండ వెన్నుపూసను విరిచేసిందని గుర్తుచేశారు.
KTR Called Tomorrow Success BRS Party Anniversary Celebrations In Telangana State Wide: రజతోత్సవం పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి బీఆర్ఎస్ పార్టీ అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రేపు అన్ని చోట్ల గులాబీ జెండా ఎగురాలని.. పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు.
All Set To Tomorrow Kavitha New Political Party Launching Programme At Hyderabad: సొంత తండ్రి కేసీఆర్, సోదరుడిని ధిక్కరించిన మాజీ ఎమ్మెల్సీ కవిత రేపు కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయిన కవిత కొత్త రాజకీయం చేయనున్నారు. ఆమె ఆవిర్భావ సభ భారీ స్థాయిలో జరగనుంది.
KCR Triumphal March Starts From Jagtial: ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఏం చేసినా జగిత్యాల కేసీఆర్ సభ భారీ విజయవంతం అవుతుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. జగిత్యాల నుంచే మళ్లీ పూర్వ వైభవం సాధిస్తామని.. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు.
KT Rama Rao Demands Tejaswi Surya Apology:తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశ విభజనతో పోల్చినా తెలంగాణ ఎంపీలు మౌనంగా ఉండడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
KTR Warns To Centre We Will Not Tolerate Delimitation Reduction In Southern Representation: డిలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. పెద్ద ఎత్తున ఉద్యమం ఎదుర్కోక తప్పదని కేంద్రానికి హెచ్చరిక జారీ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు అని ప్రకటించారు.
KCR Will Be Lead Movement On Delimitation: డీలిమిటేషన్‌పై దక్షిణాది ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగితే కేసీఆర్ ఆధ్వర్యంలోనే భారీ ఉద్యమం ఉంటుందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
KTR Meeting In Ibrahimpatnam: పేదల భూములను అరాచకంగా గుంజుకుంటున్న రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని మాజీ మంత్రి కేటీఆర్ జోష్యం చెప్పారు. రేవంత్ రెడ్డిని చీత్కరించే రోజులు తప్పకుండా వస్తాయని పేర్కొన్నారు.
Need Independent Judicial Inquiry On Ponguleti Srinivas Reddy Mining Irregularities: భూములు లాక్కుంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుంభకోణాలకు పాల్పడుతున్నారనే ఆరోపిస్తూ తెలంగాణ గవర్నర్‌కు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. వెంటనే మంత్రిగా ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Telangana Hate Bill Like A Draconian Tool Ex Minister KTR Slams To Revanth Reddy A Head Bill: ప్రజా సమస్యలు, ప్రభుత్వ తప్పిదాలు, వైఫల్యాలపై సోషల్ మీడియాలో నిలదీస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన హేట్ బిల్లును మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఆ బిల్లుతో ప్రజా గొంతుకను అణచివేయడమేనని ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి
Telangana MLAs Sports Meet: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బహిష్కరిస్తున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ప్రజా సమస్యలు చర్చించాల్సిన వేళ ఇలా క్రీడా పోటీలు నిర్వహించడాన్ని తప్పుబట్టారు.
KTR Objection On MLA And MLCs Sports Meet On March 28th And 29th: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు నిర్వహిస్తుండడంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నడపడం చేతకాదు కానీ… ఆట పోటీలా అని నిలదీశారు.
KTR First Reaction On Formula E Car Race Case Chargesheet: ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏవి? అని నిలదీస్తున్నందుకు మళ్లీ ఫార్ములా ఈ కారు కేసును తెరపైకి తెచ్చారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అదో లొట్టపీసు కేసు అని కొట్టిపారేశారు. మూసీ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణమే ఉందని ఆరోపించారు.
KTR And BRS Party Ugadi Celebrations: తెలంగాణలో అంగరంగ వైభవంగా ఉగాది వేడుకలు జరిగాయి. ఏపీతోపాటు తెలంగాణ ప్రజలు ఆనందోత్సాహాలతో చేసుకోగా.. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉగాది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో కేటీఆర్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
BRS Pary Panchagam Of Ugadi Sri Parabhava Nama Samvatsara: ఈ ఏడాది రేవంత్ రెడ్డి వైఫల్యాలతో ప్రతిపక్షానికి బలం పెరుగుతుందని ప్రముఖ పండితులు మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కారణం చేత బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాల బలం పెరుగుతుందని ప్రకటించారు.
KTR Hot Comments In Chit Chat A Head Telangana Assembly Budget Session: కుక్క తోకను ఆడించడం కాదని.. తోక కుక్కను ఆడిస్తోందని కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది సర్కార్ కాదని సర్కస్ అని అభివర్ణించారు. ఆరు గ్యారంటీలకు డబ్బులు లేవని చెప్పే రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టుకు రూ.లక్షన్నర కోట్లు ఎక్కడివి అని ప్రశ్నించారు.
All Set To Jeevan Reddy Joins In BRS Party In Front Of KCR: కాంగ్రెస్ పార్టీకి.. రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డి భారీ షాక్ ఇచ్చారు. నిర్ధాక్షిణ్యంగా కాంగ్రెస్ పెద్దలు, రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు చింపేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయమైన నేపథ్యంలో బ్యానర్లు చింపేశారని చర్చ నడుస్తోంది.
Ex Minister KTR Wrote Letter To Petroleum Minister Hardeep Singh Puri: దేశవ్యాప్తంగా నెలకొన్న గ్యాస్ సిలిండర్ల కొరతపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్, తెలంగాణలో చాలా ఇబ్బందులు పడుతున్నారని.. ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని.. వెంటనే గ్యాస్ కొరత తీర్చాలని డిమాండ్ చేశారు.
KTR Reaction On Telangana Speaker Clean Cheat: తెలంగాణ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరికి క్లీన్చిట్ ఇవ్వడం స్పీకర్, రాహుల్ గాంధీ చేసింది మూర్ఖపు పని అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
VijayAnd Rashmika Mandanna Wedding Reception Photos: వివాహం చేసుకున్న సినీ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల రిసెప్షన్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ, ఏపీతోపాటు దేశ నలుమూలలా నుంచి పలువు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకతో హైదరాబాద్‌లో సందడి వాతావరణం నెలకొంది. విరోష్ రిసెప్షన్ ఫొటోలు ఇలా ఉన్నాయి.