padi kaushik reddy: సీపీ ఆఫీసులో రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి..

padi kaushik reddy: పాడి కౌశిక్ రెడ్డి సీపీ ఆఫీసులో రెచ్చిపోయారు. ఏకంగా పోలీసులను నెట్టుకుంటూ సీపీ ఆఫీసులో వాగ్వాదానికి దిగారు.

  • Zee Media Bureau
  • Sep 12, 2024, 06:25 PM IST

padi kaushik reddy: బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు,  పాడి కౌశిక్ రెడ్డి సీపీ కార్యాలయానికి వెళ్లారు. దీంతో అక్కడ.. పోలీసుల మధ్య బీఆర్ఎస్ నేతల మద్య వాగ్వాదం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు పోలీసులతో వాగ్వాదానికి సైతం దిగారు.

Video ThumbnailPlay icon

Trending News