Telangana BJP Leadership Meet To Narendra Modi: తెలంగాణ బీజేపీ నాయకత్వంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో బుధవారం ఢిల్లీలో ప్రధాని సమావేశమై నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. ప్రధానితో సమావేశం అనంతరం రాష్ట్ర నాయకత్వం కొత్త ఉత్సాహంతో హైదరాబాద్ చేరుకుంది.
Telangana BJP Leaders Will Be Meet To Narendra Modi: పార్టీలో నాయకత్వం లోపించడం.. ఇష్టారీతిన నాయకులు వ్యవహరించడంతో అవకాశం ఉన్నా పార్టీ అభివృద్ధి చెందకపోవడంతో బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉందని తెలుస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ నాయకత్వానికి ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది.
Bandi Sanjay Kumar Reacts On Maharashtra Election Results: మహారాష్ట్రలో బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరబోతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజల తిరుగుబాటు రాబోతుందని ప్రకటించారు.
Bandi Sanjay Kumar Reacts KTR Revanth Reddy Padayatra: పాదయాత్రలు చేస్తానన్న కేటీఆర్, రేవంత్ రెడ్డిలు మోకాళ్ల యాత్ర చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. పాలనలో రేవంత్ వైఫల్యం చెందారని మండిపడ్డారు.
BJP Vs BRS : గ్రూప్ వన్ విద్యార్థుల ఇష్యూతో తమ పొలిటికల్ మైలేజ్‌ను పెంచుకుందామనుకున్న బీఆర్ఎస్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ గండి కొట్టారా..? అంటే అవుననే అంటున్నాయి గులాబీ వర్గాలు. మొత్తంగా కారు పార్టీకి దక్కాల్సిన మైలేజీని తెలంగాణ బీజేపీ కొట్టుకుపోయింది.
Group 1 Mains Exam Reschedule: నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు పలికారు. అవసరమైతే అశోక్ నగర్‌కు తాను వెళ్తానని సంచలన ప్రకటన చేశారు.
Flood Relief Rehabilitation Funds: వరద సహాయం నిధుల విడుదలపై తెలంగాణ రాజకీయ దుమారానికి తెరతీసింది. ఏపీకి కేటాయించిన వాటిలో సగం కూడా ఇవ్వకపోవడం దుమారం రేపుతోంది.
Bandi Sanjay Kumar Comments On HYDRAA Demolish: హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన తన ప్రాణం తీశాకే ప్రజల ఇళ్లు కూల్చాలని హెచ్చరించారు.
Bandi Sanjay: తిరుమల లడ్డూ నెయ్యిపై తీవ్ర దుమారం రేపుతుండగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఘోరం.. అపచారం అని చెప్పి ఈ అంశంపై వెంటనే విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Bandi Sanjay Kumar Modi Birthday Gift To BJP Cadre: ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుని దేశంలోనే ప్రత్యేకత చాటుకున్నారు. ఏ ఎంపీ చేయని విధంగా చేశారు.
Both CMs Revanth Chandrababu Offers Ganesh Pooja: నవరాత్రి సంబరాలు ప్రారంభమవడంతో వాడవాడనా వినాయకుడు సందడి చేస్తున్నాడు. వినాయక చవితి రోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పూజలో పాల్గొన్నారు.
Revanth Reddy Urged Financial Aid To Central Ministers: తెలంగాణ వరద నష్టంపై ముఖ్యమంత్రి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. భారీ సహాయం ప్రకటించాలని కేంద్ర మంత్రులను తెలంగాణ ప్రభుత్వం కోరింది.
Bandi Sanjay Kumar Bumper Offer To Ganesh Mandap Associations: వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. మండపాల నిర్వాహకులు ఎలాంటి ఆందోళన చెందొద్దని మీకు నేనున్నా అని చెప్పారు.
Bandi Sanjay Kumar Comments On KT Rama Rao: తెలంగాణలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర కలకలం రేపాయి. కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని.. త్వరలో జైలుకు వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay Comments On YS Jagan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను వీరప్పన్‌తో పోల్చారు.
Bandi Sanjay Kumar Bows And Touched The Ground Of Karimnagar: కేంద్ర మంత్రిగా తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన బండి సంజయ్ ప్రత్యేకత చాటారు. తనను ఎంపీగా గెలిపించిన కరీంనగర్ గడ్డకు సాష్టాంగ నమస్కారం చేసి మోదీని గుర్తు చేశారు.
Bandi Sanjay Challenge To Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డికి సవాళ్ల మీద సవాళ్లు వస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన సవాల్ చేసి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పడేశారు.
Bandi Sanjay Holi Celebrations: ఆనందోత్సాహాల మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హోలీ వేడుకలు జరిగాయి. రంగుల పండుగ హోలీలో ఓయూ విద్యార్థులు పాల్గొని చిందేశారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన వేడుకల్లో వేలాది మంది విద్యార్థులు పాల్గొని రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజే పాటలకు డ్యాన్స్‌లతో హోరెత్తించారు.
Prajahita Yatra: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజాహిత యాత్రకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డంకులు సృష్టించారు. రాళ్లు రువ్వడంతో పరస్పరం ఘర్షణకు దారి తీసింది. దీంతో స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్‌పై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.