President Draupadi Murmu Hyderabad Tour: తెలంగాణలో ఆసక్తిగా మారిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టూర్!

President Draupadi Murmu Hyderabad Tour became popular in Telangana. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టూర్ తెలంగాణలో ఆసక్తిగా మారింది. 

  • Zee Media Bureau
  • Dec 26, 2022, 09:01 PM IST

President Draupadi's Murmu Tour has become an interest in Telangana. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టూర్ తెలంగాణలో ఆసక్తిగా మారింది. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈ­నెల 30వ తేదీ వరకు హైదరాబాద్‌లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు.

Video ThumbnailPlay icon

Trending News