Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఆమోదం..!

Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు.

  • Zee Media Bureau
  • Aug 8, 2022, 08:33 PM IST

Rajagopal Reddy: ఇటీవల కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. తాజాగా అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిశారు. రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్‌లో అందజేశారు. కాసేపటికే రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఆమోదించారు. ఈనెల 21న కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News