Samajika Nyaya Bheri Bus Yatra : రెండో రోజుకు చేరిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర

Samajika Nyaya Bheri Bus Yatra : రెండో రోజుకు చేరిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర

  • Zee Media Bureau
  • May 28, 2022, 05:04 PM IST

Samajika Nyaya Bheri Bus Yatra : ఏపీలో వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా నేడు విశాఖలో ఓల్డ్ గ్లాస్ హౌజ్ నుంచి ఈ సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ప్రారంభమైంది.

Video ThumbnailPlay icon

Trending News