Telangana Congress political strategist Sunil Kanugolu asked for time to explain the notices. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు నోటీసులపై సమయం కోరారు
Sunil wrote a discovery letter to the Hyderabad police. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. టీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. సోదాల నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.