KCR Haryana Visit Schedule: హర్యానాలో పర్యటించనున్న కేసీఆర్‌.. షెడ్యూల్ ఖరారు

KCR Haryana Visit Schedule: సీఎం కేసీఆర్ ఈ నెల 25న హర్యానా పర్యటనకు వెళ్ళనున్నారు. స్వాతంత్ర్య సమరయోదుడు, మాజీ ఉపప్రధాని చౌధరి దేవిలాల్‌ 108వ జయంతి సందర్భంగా...ఈనెల 25న సమ్మాన్‌ దివస్‌ నిర్వహిస్తున్నారు. 

  • Zee Media Bureau
  • Sep 21, 2022, 01:27 AM IST

KCR Haryana Visit Schedule: ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. మాజీ సీఎం ఓంప్రకాశ్‌ చౌతాలా ఆహ్వానం పంపినట్లు TRS వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, ముఖ్యనేతలు హాజరుకానున్నారు.

Video ThumbnailPlay icon

Trending News