Kishan Reddy: టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో రోజుకో మలుపు తిరుగుతూ హీట్ పుట్టిస్తోంది. ఈ విషయంలో తమకు సంబంధం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆడియో టేపులన్నీ బోగస్ అని కొట్టిపారేశారు. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి.
TRS MLAs Trap: కొనుగోలు వ్యవహారంతో మాకు సంబంధం లేదు: కిషన్ రెడ్డి