Same-sex marriage: గే వివాహాలకు అమెరికా దిగువసభ ఓకే

Gay marriage bill: స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ కల్పించేలా అగ్రరాజ్యం అమెరికా చర్యలు చేపట్టింది. ఈ మేరకు దిగువ సభలో బిల్లును ఆమోదించింది. 
 

  • Zee Media Bureau
  • Jul 22, 2022, 04:40 PM IST

Same-sex marriage in US: స్వలింగ సంపర్కుల వివాహాలకు  రక్షణ కల్పించేలా అమెరికా దిగువసభ బిల్లును ఆమోదించింది. అబార్షన్ హక్కులను తొలగిస్తూ..ఇటీవల అక్కడ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ బిల్లును తీసుకొచ్చారు అక్కట చట్ట సభ్యులు. 

Video ThumbnailPlay icon

Trending News