Telangana Politics: రేవంత్ రెడ్డికి షాకిచ్చేలా రాజకీయాలు.. తెలంగాణలో ఆ రెండు పార్టీలు కలిసిపోతాయా?

Kcr National Politics: కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బీజేపీ ముక్త భారత్ అంటూ నినదిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు చేశారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లి  ముఖ్యమంత్రులు, పలు పార్టీల అధినేతలో చర్చలు జరిపారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే తన లక్ష్యమని చెబుతూ వస్తున్నారు. అయితే  ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్  జాతీయ రాజకీయాలు కాంగ్రెస్ కూటమి వైపు కదులుతున్నట్లుగా కనిపిస్తోంది.

  • Zee Media Bureau
  • Sep 27, 2022, 04:50 PM IST

Video ThumbnailPlay icon

Trending News