Yadadri Temple: 25న సూర్య గ్రహణం.. యాదాద్రి ఆలయం మూసివేత!

Yadadri Temple will close on October 25 due to Solar Eclipse 2022. సూర్యగ్రహణం నేపథ్యంలో అక్టోబర్ 25న యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. 

  • Zee Media Bureau
  • Oct 18, 2022, 03:53 PM IST

Yadadri Srilakshminarasimhaswamy temple on 25th of this month Geetha Reddy, EO of the temple, said in a statement that the closure will be announced. సూర్యగ్రహణం నేపథ్యంలో అక్టోబర్ 25న యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. 25న ఉదయం 8:50 నుంచి 26 ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆ రోజున నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం రద్దు చేయనున్నారు. 26న సంప్రోక్షణ నిర్వహించి..10:30 గంటలకు యాదాద్రి ఆలయాన్ని తెరవనున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News