YS Sharmila Protests Against KCR: సీఎం కేసీఆర్‌ని ఏకిపారేసిన వైఎస్ షర్మిల

YS Sharmila Protests Against KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌కి, ఆయన సర్కారుకి వ్యతిరేకంగా నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టిన వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల.. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  • Zee Media Bureau
  • May 5, 2022, 11:38 PM IST

YS Sharmila Protests Against KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌కి వ్యతిరేకంగా నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టిన వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల.. తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తూ సీఎం కేసీఆర్ పరిపాలనపై పలు విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కి జనాన్ని మోసం చేశారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. పలు పథకాల హామీలను ప్రస్తావిస్తూ ఆ పథకాలు ఏమయ్యాయో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Video ThumbnailPlay icon

Trending News