MLC Vardu Kalyani: పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్

పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే వరదు కళ్యాణి ఫైర్ అయ్యారు. ప్రజా కోర్టు నిర్వహిస్తామనడాన్ని తప్పుబట్టారు. ఏ అధికారంలో ప్రజా కోర్టు నిర్వహిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబును విచారించే ధైర్యం పవన్ కళ్యాణ్‌కు ఉందా..? అని ప్రశ్నించారు. 

  • Zee Media Bureau
  • Aug 16, 2023, 10:42 PM IST

Video ThumbnailPlay icon

Trending News