Model Offer: ఉక్రెయిన్‌తో యుద్ధం చేయని వారితో పడుకోవడానికి సిద్ధం.. రష్యా సైనికులకు మోడల్ బంపర్ ఆఫర్!!

Model Lilly Summers Offer to Russian soldiers: ఓ మోడల్ రష్యా సైనికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఉక్రెయిన్‌లో యుద్ధం చేయకుండా తిరిగి వచ్చిన సైనికులతో తాను పడుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2022, 12:42 PM IST
  • ఉక్రేనియన్ జెండాతో అనేక ఫోటోలు
  • ఉక్రెయిన్‌తో యుద్ధం చేయని వారితో పడుకోవడానికి సిద్ధం
  • రష్యా సైనికులకు మోడల్ బంపర్ ఆఫర్
 Model Offer: ఉక్రెయిన్‌తో యుద్ధం చేయని వారితో పడుకోవడానికి సిద్ధం.. రష్యా సైనికులకు మోడల్ బంపర్ ఆఫర్!!

Model Lilly Summers Offer to Russian soldiers: రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. రష్యన్‌ సైనిక దళాల తీరుతో ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురుస్తోంది. ఈ యుద్ధంలో ఇరు దేశాల సైనికులతో పాటుగా సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో రష్యా దళాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాల మేరకు ప్రాణాలను సైతం లెక్కచేయకండా ముందుకు దూసుకుపోతున్నారు. ప్రపంచం మొత్తం వారిస్తున్నా.. ఉక్రెయిన్‌పై యుద్ధం మాత్రం ఆపడం లేదు పుతిన్. 

ఉక్రెయిన్ పరిష్టితి చూసి చాలా దేశాలు చలించిపోతున్నాయి. వెంటనే యుద్ధం ఆపాలంటూ కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలా దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే ఓ మోడల్ రష్యా సైనికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. రష్యా సైనికులు తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలను పాటించకుండా.. ఉక్రెయిన్‌లో యుద్ధం చేయకుండా తిరిగి వచ్చిన సైనికులతో తాను పడుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. 

'డైలీ స్టార్' నివేదిక ప్రకారం.. ట్విట్టర్ యూజర్ బ్యాడ్ కిట్టికి లిల్లీ సమ్మర్స్ పేరుతో ఓ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఉంది. ఈ ఖాతాలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటుంది. మొదటి నుంచి ఆమె ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లో రక్తపాతాన్ని ఆపడానికి రష్యా సైనికులకు ఆఫర్ ఇచ్చింది. 'ఉక్రెయిన్‌పై ద్వేషం, ఆయుధాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రతి రష్యన్ సైనికుడితో నేను పడుకోవడానికి సిద్ధంగా ఉన్నాను' అని ఆ మోడల్ పేర్కొంది. 

లిల్లీ సమ్మర్స్ మొదటి నుండి ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తోంది. ఉక్రేనియన్ జెండాతో అనేక ఫోటోలను పంచుకుని శాంతి కోసం పోరాడుతోంది. ఇందులో భాగంగానే ఆమె వరుస ట్వీట్లు చేసింది. 'ఉక్రెయిన్‌లో ఎవరైనా రష్యన్ చనిపోతే నేను నగ్న ఫోటోను పోస్ట్ చేస్తాను. రష్యన్ ట్యాంక్ ధ్వంసమైనప్పుడు.. నా వీడియోను విడుదల చేస్తా. ఇక ఎవరైనా రష్యన్ విమానాన్ని కాల్చివేస్తే.. అతనికి నాతో పడుకునే అవకాశం ఇస్తా' అని కూడా పేర్కొంది. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్లపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు. లిల్లీ సమ్మర్స్ ఓ అడల్ట్ స్టార్ అని తెలుస్తోంది. 

Also Read: Ashton Agar Death Threat: నీ భ‌ర్త ప్రాణాల‌తో తిరిగిరాడంటూ ఆసీస్ ప్లేయర్ భార్యకు బెదిరింపులు.. భారత్ నుంచే మెసేజ్!!

Also Read: LPG Cylinder Prices: భారీగా పెరిగిన గ్యాస్​ సిలిండ‌ర్ ధర.. నేటి నుంచే అమల్లోకి! వినియోగదారులకు చుక్కలే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News