English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Vladimir Putin

Vladimir Putin

Putin Vs Trump Vs PM Modi Salary: ఈ ముగ్గురూ టాప్ తోపులు.. వీరిలో జీతం ఎవరికి ఎక్కువ? గూస్ బంప్స్ గ్యారెంటీ..!!
Putin Vs Trump Vs PM Modi Salary Dec 5, 2025, 11:05 AM IST
Putin Vs Trump Vs PM Modi Salary: ఈ ముగ్గురూ టాప్ తోపులు.. వీరిలో జీతం ఎవరికి ఎక్కువ? గూస్ బంప్స్ గ్యారెంటీ..!!
Putin Vs Trump Vs PM Modi Salary:  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన వేళ..ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకుల జీతాల గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ చాలా మందిలో ఉంటుంది. అందులోనూ ఇప్పుడు మనం చెప్పుకోబోయే నాయకులు ప్రపంచంలోనే టాప్ తోపులు. అందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉన్నారు. ఇంతకీ వీరి జీతం ఎంత? వారి ఆదాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.   
Putin Tour in India: పుతిన్ భారత్ రాక నేపథ్యంలో .. రష్యా, భారత్ మధ్య అణు రియాక్టర్స్ సహా పలు కీలక ఒప్పందాలు..
Putin India Tour Dec 5, 2025, 08:25 AM IST
Putin Tour in India: పుతిన్ భారత్ రాక నేపథ్యంలో .. రష్యా, భారత్ మధ్య అణు రియాక్టర్స్ సహా పలు కీలక ఒప్పందాలు..
Putin In India: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్‌లో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, వ్లాదిమర్ పుతిన్‌ కీలక భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అధికారిక స్వాగతం లభించనుంది. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌ హౌస్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. 
Putin India Tour: భారత్ కు రష్యా అధ్యక్షుడు.. పర్యటన వెనక అసలు ఉద్దేశ్యం అదేనా..!
Vladimir Putin Dec 5, 2025, 06:55 AM IST
Putin India Tour: భారత్ కు రష్యా అధ్యక్షుడు.. పర్యటన వెనక అసలు ఉద్దేశ్యం అదేనా..!
Putin India Tour: ఎట్టకేలకు రష్యా, ఉక్రెయిన్ యుద్దం ప్రారంభమైన తర్వాత తొలిసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ కు వచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలం విమానాశ్రయంలో ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో రష్యా .. భరాత్ పర్యటన వెనక అసలు ఉద్దేశ్యం అదేనా..భారత్ లో రష్యా అధ్యక్షుడి పర్యటన అజెండా ఏంటి? ఎలాంటి ఒప్పందాలు చేసుకోబోతున్నారు? ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? ఆసక్తికరంగా మారాయి.  
Putin India Tour: ట్రంప్ కు మోడీ షాక్.. నేడు భారత్ కు  రష్యా అధినేత పుతిన్..
Vladimir Putin Dec 4, 2025, 10:00 AM IST
Putin India Tour: ట్రంప్ కు మోడీ షాక్.. నేడు భారత్ కు రష్యా అధినేత పుతిన్..
Putin India Tour:రష్యా అధ్యక్షుడు పుతిన్‌ , నేడు భారత్‌ పర్యటనకు రానున్నారు. దాదాపు నాలుగేళ్ల తరవాత ఆయన మాస్కో నుంచి  ఢిల్లీకి వస్తున్నారు. ఇరవై మూడో ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర భేటీలో భాగంగా ప్రధాని మోదీతో  పుతిన్‌  సమావేశం కానున్నారు. 
Putin India Tour: ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా భారత్ కు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్..
Vladimir Putin Nov 12, 2025, 02:58 PM IST
Putin India Tour: ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా భారత్ కు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్..
Putin India Tour: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వచ్చే నెల భారత్‌కు రానున్నారు. ఈ పర్యటనకు సంబంధించి  క్రెమ్లిన్‌ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దీనిని రష్యా ప్రభుత్వ మీడియా ధృవీకరించింది. ఈ పర్యటనలో ఇరుదేశాల మధ్య పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది.  అయితే, పర్యటన తేదీలను ఇంకా ఖరారు చేయలేదని రష్యా మీడియా తెలిపింది. 
Pawan Kalyan Vs Putin: ఫవన్ కళ్యాణ్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఉన్న ఈ సంబంధం తెలిస్తే షాక్ అవుతారు..!
Pawan Kalyan Putin Sep 3, 2025, 01:01 PM IST
Pawan Kalyan Vs Putin: ఫవన్ కళ్యాణ్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఉన్న ఈ సంబంధం తెలిస్తే షాక్ అవుతారు..!
Pawan Kalyan Vs Putin: తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అటు రష్యాను ఏకచ్ఛత్రాధి పథ్యంగా పరిపాలిస్తున్న వ్లాదిమిర్ పుతిన్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.  వీళ్లిద్దరి మధ్య ఓ చిత్రమైన రిలేషన్ ఉంది.   
Trump - Zelensky: నేడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో నేడు ట్రంప్ భేటి..
Trump Zelensky Aug 18, 2025, 10:14 AM IST
Trump - Zelensky: నేడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో నేడు ట్రంప్ భేటి..
Trump - Zelensky: రష్యాతో  ఉక్రెయిన్‌  యుద్ధంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. యుద్ధానికి ఫులుస్టాప్‌ పెట్టేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్​స్కీతో అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్‌ ఇవాళ భేటీ కానున్నారు.   
Modi - Putin: పుతిన్ కు మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు.. రష్యా, భారత్ బంధం బలోపేతమే లక్ష్యంగా ముందడుగు..
Modi - Putin Aug 9, 2025, 07:33 AM IST
Modi - Putin: పుతిన్ కు మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు.. రష్యా, భారత్ బంధం బలోపేతమే లక్ష్యంగా ముందడుగు..
Modi -Putin: అమెరికాతో టారిఫ్ ల యుద్ధం ముదిరిన వేళ.. రష్యాతో తన బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. ఈ రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 
Trump Vs Modi: ట్రంప్ కు భారత్ షాక్.. ! రష్యా టూర్ లో అజిత్ ఢోభాల్..
Bharat big shock to trump Aug 6, 2025, 12:55 PM IST
Trump Vs Modi: ట్రంప్ కు భారత్ షాక్.. ! రష్యా టూర్ లో అజిత్ ఢోభాల్..
Trump Vs Modi:సుంకాల పేరుతో భారత్ ను ఎమోషనల్ బ్యాక్ మెయిల్ చేస్తోన్న అమెరికాకు మన దేశం బిగ్ షాక్ ఇచ్చింది. ఒకవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో భారత్‌ పై సుంకాలను పెంచుతున్నట్టు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్.  అమెరికా ..భారత్ పై సుంకాలు పెంపుకు దిగిన ఈ సమయంలోనే మన దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ రష్యా పర్యటనకు వెళ్లారు. ప్రస్తుతం ఇది చర్చనీయాశంగా మారింది.
Trump Phone Call To Putin: డొనల్డ్‌ ట్రంప్‌ సంచలనం.. రష్యా -ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు?
Donald Trump Mar 18, 2025, 11:27 PM IST
Trump Phone Call To Putin: డొనల్డ్‌ ట్రంప్‌ సంచలనం.. రష్యా -ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు?
Donald Trump Phone Call To Vladimir Putin: కొన్నేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యుద్ధం ముగిస్తానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనల్డ్‌ ట్రంప్‌ ఒకడుగు ముందుకు వేశారు. ఆయన చేసిన పనితో యుద్ధం ముగియనుందని చర్చ జరుగుతోంది.
Putin: ఆ ఎయిర్ క్రాష్ కి రష్యానే కారణమా? లేకపోతే 38 మంది చావులకు పుతిన్ సారీ చెప్పడం ఏంటి? ఏదో తేడా కొడుతుంది
putin Dec 28, 2024, 10:28 PM IST
Putin: ఆ ఎయిర్ క్రాష్ కి రష్యానే కారణమా? లేకపోతే 38 మంది చావులకు పుతిన్ సారీ చెప్పడం ఏంటి? ఏదో తేడా కొడుతుంది
Putin: అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కుప్పకూలిన ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. కజకిస్థాన్‌లో జరిగిన విమాన ప్రమాదంపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్షమాపణలు చెప్పారు. 
Vladimir putin: ఇదేం జబర్దస్తీ.. భోజనం, కాఫీ బ్రేక్‌లో  శృంగారంలో పాల్గొనండి.. అధ్యక్షుడి విచిత్ర సూచనలు..ఎందుకంటే..?
Russia Sep 17, 2024, 08:00 PM IST
Vladimir putin: ఇదేం జబర్దస్తీ.. భోజనం, కాఫీ బ్రేక్‌లో శృంగారంలో పాల్గొనండి.. అధ్యక్షుడి విచిత్ర సూచనలు..ఎందుకంటే..?
Russia news: రష్యా దేశఅధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉద్యోగం చేస్తున్న కూడా గ్యాప్ దొరికితే.. శృంగారంలో పాల్గొనాలని కూడా వ్లాదిమిర్ పుతిన్ ప్రజల్ని కోరారు. ఇది ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
Putin Win: రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌ సంచలన విజయం... 24 ఏళ్లుగా ఏకచత్రాధిపత్యం
Vladimir Putin Mar 18, 2024, 05:27 PM IST
Putin Win: రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌ సంచలన విజయం... 24 ఏళ్లుగా ఏకచత్రాధిపత్యం
Russia Elections Once Again Putin Landslide Victory: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్‌ పుతిన్‌ సంచలన విజయాన్ని నమోదు చేశారు. నలుగురు ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి అత్యధిక ఓట్లు పొంది ఐదోసారి అధ్యక్షుడిగా పని చేయనున్నారు.
Vladimir Putin: అణు యుద్ధానికి మేము సిద్ధం.. రష్యా అధ్యక్షుడు సంచలన ప్రకటన
Russia Mar 13, 2024, 07:22 PM IST
Vladimir Putin: అణు యుద్ధానికి మేము సిద్ధం.. రష్యా అధ్యక్షుడు సంచలన ప్రకటన
Russia Ukraine War Update: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా బలగాలు మద్దతుగా నిలిస్తే.. అణు యుద్ధానికి సిద్దమవుతామని ప్రకటించారు. రష్యాలో ఎన్నికలకు ముందు ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం.   
G20 Summit 2023: జీ20కు డిల్లీ సిద్ధం, ఎవరు వస్తున్నారు, ఎవరెవరు రావడం లేదు
G20 Sep 5, 2023, 03:35 PM IST
G20 Summit 2023: జీ20కు డిల్లీ సిద్ధం, ఎవరు వస్తున్నారు, ఎవరెవరు రావడం లేదు
G20 Summit 2023: దేశ రాజధాని ఢిల్లీ జీ20 శిఖరాగ్ర సదస్సుకు సిద్ధమైంది. వివిధ దేశాధినేతలు హాజరౌతున్న క్రమంలో ఢిల్లీలో పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. జీ20 శిఖరాగ్ర సమావేశం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  
  Russian citizenship to all Ukrainians
Russian Jul 12, 2022, 06:00 PM IST
ఉక్రెయిన్ వాసులకు వేగంగా రష్యా పౌరసత్వం
Russian President Vladimir Putin has signed a decree allowing Ukrainians to obtain Russian citizenship immediately
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బ్లడ్ కేన్సర్..ఎంతవరకూ నిజం
Vladimir Putin May 16, 2022, 09:11 AM IST
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బ్లడ్ కేన్సర్..ఎంతవరకూ నిజం
Vladimir Putin: వ్లాదిమిర్ పుతిన్. ప్రపంచమంతా భయపెట్టిస్తున్నపేరు. ఉక్రెయిన్‌పై యుద్ధంతో చర్చనీయాంశమైన వ్యక్తి. ఇప్పుడు బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నారా..సన్నిహిత వర్గాలు అవుననే అంటున్నాయి.
 Russia-Ukraine War: రష్యాకు థ్యాంక్స్ చెప్పిన ఉక్రెయిన్, ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు
Russia May 11, 2022, 06:57 PM IST
Russia-Ukraine War: రష్యాకు థ్యాంక్స్ చెప్పిన ఉక్రెయిన్, ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు
Russia-Ukraine War: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై దాడులు తీవ్రతరం చేస్తున్న రష్యా..అనుకోకుండా సొంతసైన్యంపైనే దాడి చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఎంతవరకూ నిజమనేది చూద్దాం..
Russia Ukraine War: షాకింగ్... ఉక్రెయిన్ పురుషులు, బాలురపై కూడా అత్యాచారాలకు తెగబడుతున్న రష్యా సైన్యం...
Russia Ukraine Conflict May 5, 2022, 09:40 AM IST
Russia Ukraine War: షాకింగ్... ఉక్రెయిన్ పురుషులు, బాలురపై కూడా అత్యాచారాలకు తెగబడుతున్న రష్యా సైన్యం...
Russia Ukraine War Updates: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణలో రష్యన్ సైనికుల ఆకృత్యాలు యావత్ ప్రపంచాన్ని షాక్‌కి గురిచేస్తున్నాయి. ఇప్పటివరకూ మహిళలపై అత్యాచార ఘటనలే వెలుగుచూడగా.. తాజాగా ఉక్రెయిన్ పురుషులు, బాలురపై కూడా రష్యా సైనికులు అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. 
Russia Ukraine War: రష్యా దాడులకు శవాల దిబ్బగా ఉక్రెయిన్... కీవ్ ఒబ్లాస్ట్‌లో 900 మృతదేహాలు..
Russia Ukraine Conflict Apr 30, 2022, 11:07 AM IST
Russia Ukraine War: రష్యా దాడులకు శవాల దిబ్బగా ఉక్రెయిన్... కీవ్ ఒబ్లాస్ట్‌లో 900 మృతదేహాలు..
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. పుతిన్ దూకుడు చూస్తుంటే ఉక్రెయిన్‌ను పూర్తిగా ఆక్రమించుకునేదాకా ఆయన శాంతించేలా లేరు.
  • 1
  • 2
  • 3
  • 4
  • Next
  • Last »

Trending News

  • 20-foot Anaconda Video: బోటు వైపుకు దూసుకు వచ్చిన 20 అడుగుల అనకొండ.. వీడియో చూస్తే భయపడి పోతారు!
    Anaconda Snake Video

    20-foot Anaconda Video: బోటు వైపుకు దూసుకు వచ్చిన 20 అడుగుల అనకొండ.. వీడియో చూస్తే భయపడి పోతారు!

  • Black Snake Video: బాప్ రే.. మెరుపు వేగంతో బుసలు కొడుతు వెళ్తున్న నల్ల నాగుపాము.. అరుదైన వీడియో..
    Snake Video
    Black Snake Video: బాప్ రే.. మెరుపు వేగంతో బుసలు కొడుతు వెళ్తున్న నల్ల నాగుపాము.. అరుదైన వీడియో..
  • Putin Tour in India: పుతిన్ భారత్ రాక నేపథ్యంలో .. రష్యా, భారత్ మధ్య అణు రియాక్టర్స్ సహా పలు కీలక ఒప్పందాలు..
    Putin India Tour
    Putin Tour in India: పుతిన్ భారత్ రాక నేపథ్యంలో .. రష్యా, భారత్ మధ్య అణు రియాక్టర్స్ సహా పలు కీలక ఒప్పందాలు..
  • Bank Holidays: బ్యాంకులకు 10 రోజులు సెలవులు..ఈ పనులు ముందే కానివ్వండి..బంద్ ఎప్పుడంటే?
    Bank holidays
    Bank Holidays: బ్యాంకులకు 10 రోజులు సెలవులు..ఈ పనులు ముందే కానివ్వండి..బంద్ ఎప్పుడంటే?
  • Traffic Challan: వాహనదారులకు బిగ్‌ షాక్‌.. 100 శాతం రాయితీ ఫేక్‌, అది వారికి మాత్రమే..!
    Traffic Challan Fake News
    Traffic Challan: వాహనదారులకు బిగ్‌ షాక్‌.. 100 శాతం రాయితీ ఫేక్‌, అది వారికి మాత్రమే..!
  • Autism Treatment: పిల్లల్లో ఆటిజం.. వైద్యులు చెప్పే నివారణ చర్యలు ఇవే! ఇది బాగుంటే అంతే మంచిదే..
    Autism Treatment
    Autism Treatment: పిల్లల్లో ఆటిజం.. వైద్యులు చెప్పే నివారణ చర్యలు ఇవే! ఇది బాగుంటే అంతే మంచిదే..
  • YS Sharmila: చంద్రబాబు చెబుతున్న మాట ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్.!.  వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..
    YS Sharmila
    YS Sharmila: చంద్రబాబు చెబుతున్న మాట ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్.!. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..
  • Putin: రష్యా అధ్యక్షుడికి హైదరాబాద్‌ హౌస్‌లో ఆథిత్యం.. అది ఎవరిది? ప్రత్యేకతలేంటి తెలుసా?
    Putin India Visit
    Putin: రష్యా అధ్యక్షుడికి హైదరాబాద్‌ హౌస్‌లో ఆథిత్యం.. అది ఎవరిది? ప్రత్యేకతలేంటి తెలుసా?
  • Chandra Grahan Transit: చంద్రుడి ఎఫెక్ట్‌.. డిసెంబర్‌లో ఈ రాశులవారి జీవితాల్లో అద్భుత మార్పులు!
    Chandra Gochar
    Chandra Grahan Transit: చంద్రుడి ఎఫెక్ట్‌.. డిసెంబర్‌లో ఈ రాశులవారి జీవితాల్లో అద్భుత మార్పులు!
  • AVM Saravanan: లెజండరీ నిర్మాత.. ఏవీఎం స్టూడియోస్‌ అధినేత ఎం శరవణన్‌ కన్నుమూత..!
    AVM Saravanan
    AVM Saravanan: లెజండరీ నిర్మాత.. ఏవీఎం స్టూడియోస్‌ అధినేత ఎం శరవణన్‌ కన్నుమూత..!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x