ఏపీ పాలిసెట్ 2020 ఫలితాలు (AP POLYCET 2020 Results) విడుదలయ్యాయి. పాలిటెక్నిక్ కాలేజీలలో ప్రవేశాలకుగానూ నిర్వహించిన ఏపీ పాలిసెట్ 2020 ఫలితాలు (AP POLYCET Results 2020) శుక్రవారం విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాము, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఎంఎం నాయక్.. సాంకేతిక విద్య కమిషనర్ కార్యాలయంలో ఏపీ పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. 84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఏపీ పాలిసెట్ 2020 ఫలితాలు కోసం క్లిక్ చేయండి
ఏపీ పాలిసెట్ 2020 ఫలితాలలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మట్టా దుర్గా సాయి కీర్తితేజ మొదటి ర్యాంకు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సుంకర అక్షయ్ ప్రణీత్, శ్రీదత్త శ్యాంసుందర్ వరుసగా రెండు, మూడు ర్యాంకులు సాధించారు. AP ECET Results 2020 Link: ఏపీ ఈసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్