Oppo A74 5G: ఒప్పో ఏ74 5జీ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.990కే... ఆఫర్ ఈ ఒక్కరోజే...

Amazon Deal of The Day: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఒప్పో స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. అయితే ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 27, 2022, 02:35 PM IST
  • అమెజాన్ డీల్ ఆఫ్ ది డే ఆఫర్స్
  • ఒప్పో స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు
  • ఈ ఒక్కరోజే అవకాశం..
Oppo A74 5G: ఒప్పో ఏ74 5జీ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.990కే... ఆఫర్ ఈ ఒక్కరోజే...

Amazon Deal of The Day: ప్రముఖ ఈకామర్స్ సైట్‌ అమెజాన్‌ 'డీల్ ఆఫ్ ది డే' పేరిట ఒప్పో స్మార్ట్ ఫోన్లపై బంపరాఫర్ ప్రకటించింది. ప్రస్తుతం ఒప్పో  ఏ74 5జీ (6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ) స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్ 29 శాతం డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్‌ ద్వారా 90 శాతానికి పైగా తగ్గింపు అందిస్తోంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్నట్లయితే అతి చౌక ధరకే ఒప్పో ఏ74 5జీ స్మార్ట్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. రూ.20,990 విలువ చేసే ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్‌ ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా కేవలం రూ.990కే లభిస్తోంది.

అసలు ధర రూ.20,990.. కానీ అమెజాన్‌లో భారీ తగ్గింపు

ఒప్పో  ఏ74 5జీ (6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ) స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ.20,990. 'డీల్ ఆఫ్ ది డే' ఆఫర్‌లో అమెజాన్ దీనిపై 29 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. డిస్కౌంట్ పోను రూ.14,999కే ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అంటే.. రూ.6 వేలు వరకు ఆదా చేసుకోవచ్చు.  నెలకు కేవలం రూ.706 చెల్లించడం ద్వారా ఈఎంఐ పద్దతిలోనూ ఈ స్మార్ట్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.

ఎక్స్‌చేంజ్‌ ఆఫర్ ద్వారా కేవలం రూ.990 ధరకే :

అమెజాన్ 'డీల్ ఆఫ్ ది డే' ఆఫర్‌లో ఒప్పో  ఏ74 5జీ (6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ) స్మార్ట్ ఫోన్‌‌పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. రూ.14,990కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌పై ఎక్స్‌చేంజ్ కింద గరిష్ఠంగా రూ.14 వేలు వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఎక్స్‌చేంజ్ కోసం మీరిచ్చే స్మార్ట్ ఫోన్ కండిషన్ సరిగా ఉంటేనే పూర్తి ఆఫర్ లభిస్తుంది. ఒకవేళ పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే రూ.990కే ఈ స్మార్ట్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలంటే ఇవాళే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.

Also Read: Monkeypox: తెలంగాణలో మంకీపాక్స్‌ టెర్రర్..తాజాగా మరో అనుమానిత కేసు నమోదు..!

Also Read: IND vs WI 3rd ODI: మూడో వన్డేకు వరణుడి ముప్పు.. మ్యాచ్ కష్టమే!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News