Smart TV Offers in Flipkart: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. మార్చి 12 నుంచి 16 వరకు జరగనున్న ఈ సేల్ లో దుస్తులు, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్స్ లతో పాటు అనేక ఉత్పత్తులపై ఫ్లిప్ కార్ట్ భారీ తగ్గింపును అందిస్తుంది. ఈ సేల్ లో భాగంగా Blaupunkt కంపెనీకి చెందిన 42-అంగుళాల స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. మార్కెట్లో రూ.29,999 ధరకు విక్రయిస్తుండగా.. ఫ్లిప్ కార్ట్ లో రూ. 7,749 కే అందుబాటులోకి వచ్చింది.
42-అంగుళాల స్మార్ట్ టీవీలపై ఆఫర్లు
Blaupunkt సైబర్ సౌండ్ 106 cm (42 inch) Full HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని మార్కెట్లో రూ. 29,999 ధరకు విక్రయిస్తున్నారు. బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో భాగంగా ఈ స్మార్ట్ టీవీపై 33 శాతం తగ్గింపుతో రూ. 19,999 ధరకే అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై SBI క్రెడిట్ కార్టును ఉపయోగిస్తే.. 10 శాతం డిస్కౌంట్, అంటే అత్యధికంగా రూ. 1,250 ఆదా చేయవచ్చు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 18,749 వద్దకు చేరుకుంది.
దీంతో పాటు ఈ స్మార్ట్ టీవీపై ఫ్లిప్ కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత టీవీని ఈ కొనుగోలులో ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అత్యధికంగా రూ. 11,000 వరకు పొందేందుకు అవకాశం ఉంది. అయితే అది మీ పాత టీవీ కండిషన్ ఆధారంగా తగ్గింపు లభిస్తుంది. దీంతో Blaupunkt స్మార్ట్ టీవీని మీరు కేవలం రూ. 7,749 ధరకే కొనుగోలు చేయవచ్చు.
Blaupunkt స్మార్ట్ టీవీ ఫీచర్లు
డిస్ ప్లే - 106 cm (42 inch) Full HD LED
ఆపరేటింగ్ సిస్టమ్ - ఆండ్రాయిడ్
రిజల్యూషన్ - 1,920 x 1,080 పిక్సెల్స్
సౌండ్ అవుట్ పుట్ - 40W
రిఫ్రెష్ రేట్ - 60Hz
వీటితో పాటు Blaupunkt స్మార్ట్ టీవీలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ వంటి యూప్స్ సదుపాయం కూడా ఉంది.
Also Read: PF Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు ఊహించని షాక్.. వడ్డీ రేట్లను తగ్గించిన ఈపీఎఫ్ఓ!
Also Read: Flipkart Realme 8: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.2,099 ధరకే రియల్ మీ స్మార్ట్ ఫోన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook