Bigg Boss Today's Promo: నామినేషన్స్ స్టార్ట్...నీ ఆటిట్యూడ్ నీ దగ్గరే పెట్టుకో.. (వీడియో))

నిన్నే ప్రారంభమైన బిగ్‌బాస్‌లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది.. విడుదలైన ఆ నామినేషన్ ప్రోమో మీరు చూసేయండి మరీ!

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2021, 06:48 PM IST
  • బిగ్‌బాస్‌లో ప్రారంభమైన నామినేషన్స్
  • గరం అయిన నటరాజన్...
  • మాటలతో వేడెక్కిన బిగ్‌బాస్‌ హౌస్
Bigg Boss Today's Promo: నామినేషన్స్ స్టార్ట్...నీ ఆటిట్యూడ్ నీ దగ్గరే పెట్టుకో.. (వీడియో))

బిగ్‌బాస్‌ (Bigg Boss 5 Telugu) తెలుగు రియాలిటీ షో సీజన్ 5 నిన్న ప్రారంభమైంది. మూడు, నాలుగు సీజన్స్ హోస్ట్ చేసిన నాగ్ ఈసారి ఐదో సీజన్ కూడా అంతకంటే ఎనర్జిటిక్‌గా షురూ చేశాడు. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 5వ షోలో మొత్తం 19 మంది కంటెస్టెంట్‌లుగా ఎంటర్ అయ్యారు. 

ఈ రోజు విదులైన ప్రోమోలో (Bigg Boss 1st week nominations) అసలు గేమ్ స్టార్ట్ అయింది. నామినేషన్ ప్రక్రియ మొదలవ్వగానే వారి వారి అభిప్రాయాలను తెలుపుతూ నామినేషన్ చేసారు. ఒక్కసారిగా హౌస్ మొత్తం వేడెక్కింది.. కొంత మంది ఏడవటం కూడా ప్రారంభించారు.. ఆ ప్రోమో మీరు కూడా చూసేయండి మరీ!

ఈ రోజే విడుదలైన ప్రోమోతో పాటు ట్రోల్స్ (Bigg boss 5 Telugu Trolls) కూడా స్టార్ట్ అయ్యాయి.. ప్రోమోతో పాటు నెటిజన్లు ట్రోల్స్ వీడియోలను కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు...
 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News