English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Live• SL BAN 76/0 (19)
  • Home
  • Flash News
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Lifestyle
  • Business
  • Social
  • Photos
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Flash News
  • Entertainment
  • Video
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Lifestyle
  • Business
  • Social
  • Telugu News
  • Road Accident

Road Accident News

Peddapalli Road Accident: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు
Peddapalli Apr 24, 2022, 03:11 PM IST
Peddapalli Road Accident: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు
Peddapalli Road Accident: పెద్దపల్లి జిల్లా పెద్దకాల్వల ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న స్కార్పియో పెద్దకాల్వల శివారులో రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎంను స్కార్పియో వేగంగా ఢీకొంది.
Karnataka Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం... బస్సు బోల్తా పడి 8 మంది మృతి, 20 మందికి తీవ్ర గాయాలు
Karnataka Mar 19, 2022, 01:31 PM IST
Karnataka Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం... బస్సు బోల్తా పడి 8 మంది మృతి, 20 మందికి తీవ్ర గాయాలు
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తూమకూర్ జిల్లా పావగద వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా కొట్టిన ఘటనలో 8 మంది మృతి చెందారు.
Canada: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు భారతీయ విద్యార్ధుల మృతి
Canada Mar 14, 2022, 09:55 AM IST
Canada: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు భారతీయ విద్యార్ధుల మృతి
Canada: కెనడా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఐదుగురు భారతీయ విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Yadadri Road Accident: యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని నలుగురు కూలీలు దుర్మరణం..
Yadadri Bhuvanagiri district Mar 6, 2022, 06:07 PM IST
Yadadri Road Accident: యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని నలుగురు కూలీలు దుర్మరణం..
Yadadri Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు బైపాస్ రోడ్డులో జరిగింది.   
Kadapa Accident: ఇంటి ముందు కూర్చున్న వారిపై దూసుకొచ్చిన వాహనం.. నలుగురి దుర్మరణం..
Kadapa Accident news Mar 2, 2022, 03:50 PM IST
Kadapa Accident: ఇంటి ముందు కూర్చున్న వారిపై దూసుకొచ్చిన వాహనం.. నలుగురి దుర్మరణం..
Kadapa Accident: కడప జిల్లా సీకే దిన్నె మండలం మద్దిమడుగులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు.   
Rajasthan: కాస్సేపట్లో పెళ్లి..పెళ్లి కొడుకు సహా కుటుంబమంతా మృతి, ఏం జరిగింది
Rajasthan Feb 20, 2022, 12:06 PM IST
Rajasthan: కాస్సేపట్లో పెళ్లి..పెళ్లి కొడుకు సహా కుటుంబమంతా మృతి, ఏం జరిగింది
Rajasthan: మరి కాస్సేపట్లో పెళ్లి. ఆనందంతో కుటుంబసభ్యులతో వెళ్తున్నాడు. ఒక్కసారిగా ఊహించని ప్రమాదం. అంతే తోటి కుటుంబసభ్యులతో సహా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
Mulugu Road Accident: మేడారం  రూట్‌లో విషాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ఐదుగురు దుర్మరణం!
Mulugu Feb 19, 2022, 10:51 AM IST
Mulugu Road Accident: మేడారం రూట్‌లో విషాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ఐదుగురు దుర్మరణం!
Road accident : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.   
Mahabubnagar: విషాదం.. మరో మూడు గంటల్లో పెళ్లి... ఇంతలో వరుడు మృతి...
mahabubnagar Feb 11, 2022, 10:24 AM IST
Mahabubnagar: విషాదం.. మరో మూడు గంటల్లో పెళ్లి... ఇంతలో వరుడు మృతి...
Groom died hours before Wedding: పెళ్లికి మూడు గంటల ముందు వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.   
Guntur Road Accident:  విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్‌... ముగ్గురు విద్యార్థులు దుర్మరణం..
Guntur district Feb 5, 2022, 07:38 AM IST
Guntur Road Accident: విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్‌... ముగ్గురు విద్యార్థులు దుర్మరణం..
Road Accident: విద్యుత్‌ స్తంభాన్ని బైకు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.  
Four killed on spot : చెరువులోకి దూసుకెళ్లిన కారు.. స్పాట్‌లోనే నలుగురి మృతి
Road Accident Jan 17, 2022, 11:17 PM IST
Four killed on spot : చెరువులోకి దూసుకెళ్లిన కారు.. స్పాట్‌లోనే నలుగురి మృతి
4 killed on spot in road accident at mangalagiri : గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలంలో చెరువులోకి దూసుకెళ్లిన కారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన నలుగురు వ్యక్తులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 
Tadepalligudem: పండుగ పూట విషాదం.. తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి!
Tadepalligudem Jan 14, 2022, 10:11 AM IST
Tadepalligudem: పండుగ పూట విషాదం.. తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి!
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే నలుగురు దుర్మరణం పాలయ్యారు. 
Viral video: అదృష్టం అంటే అతడిదే- క్షణాల్లో రెండు సార్లు చావు తప్పింది!
Viral video Jan 13, 2022, 05:22 PM IST
Viral video: అదృష్టం అంటే అతడిదే- క్షణాల్లో రెండు సార్లు చావు తప్పింది!
Viral video: ఓ వ్యక్తికి అదృష్టం ఎంతలా కలిసొచ్చిందంటే.. క్షణాల వ్యవధిలో రెండు సార్లు చావు నుంచి తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దానిని మీరూ చూసేయండి.
జడ్చర్లలో కంటైనర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు..
Road Accident Jan 13, 2022, 08:40 AM IST
జడ్చర్లలో కంటైనర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు..
Jadcherla Road Accident: జడ్చర్ల పరిధిలోని చిట్టి బోయిన్‌పల్లి గ్రామ సమీపంలో తిరుపతి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు కంటైనర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి.
Jharkhand Accident: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 24 మందికి గాయాలు!
Jharkhand Jan 5, 2022, 12:15 PM IST
Jharkhand Accident: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 24 మందికి గాయాలు!
Road Accident: బస్సు- ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 24 మంది గాయపడ్డారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని పాకూర్ జిల్లాలో చోటుచేసుకుంది.   
Medak Road accident: లారీని ఢీకొన్న బైక్.. ముగ్గురు అన్నదమ్ముల మృతి
Medak district Dec 20, 2021, 02:41 PM IST
Medak Road accident: లారీని ఢీకొన్న బైక్.. ముగ్గురు అన్నదమ్ముల మృతి
Medak Road accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.   
Road Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం
Guntur district Dec 20, 2021, 01:18 PM IST
Road Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం
Road Accident: ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.   
Kamareddy Accident: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు దుర్మరణం
Kamareddy district Dec 18, 2021, 03:23 PM IST
Kamareddy Accident: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు దుర్మరణం
Kamareddy Accident: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు.   
West Godavari Bus Accident: జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు బోల్తాకు కారణాలివే..!!
West godavari Dec 17, 2021, 03:26 PM IST
West Godavari Bus Accident: జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు బోల్తాకు కారణాలివే..!!
Eyewitness reveals facts about bus accident in West Godavari: పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనకు (RTC bus plunges into stream) సంబంధించి ప్రత్యక్షసాక్షి ఒకరు పలు విషయాలు వెల్లడించాడు. బస్సు ప్రమాదానికి కారణాలను వివరించాడు.
Road Accident: లారీని ఢీకొట్టిన కారు-ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి
Road Accident Dec 12, 2021, 09:37 AM IST
Road Accident: లారీని ఢీకొట్టిన కారు-ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి
Road Accident in Dundigal: హైదరాబాద్ శివారులోని దుండిగల్ పరిధిలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.  
Two Farmers Killed : నిరసన ప్రాంతం నుంచి ఇంటికి తిరిగొస్తుండగా ఇద్దరు రైతుల మృతి
Farmers Dec 11, 2021, 07:05 PM IST
Two Farmers Killed : నిరసన ప్రాంతం నుంచి ఇంటికి తిరిగొస్తుండగా ఇద్దరు రైతుల మృతి
2 farmers died In Road Accident In Hisar : పంజాబ్‌కు చెందిన కొందరు రైతులు దిల్లీలోని టిక్రీ నిరసన ప్రాంతం నుంచి ట్రాక్టర్‌‌లో తమ స్వస్థలానికి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. హర్యానాలోని హిసార్‌కు రైతుల ట్రాక్టర్ చేరుకుంటున్న తరుణంలో ఒక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు రైతులు చనిపోయారు. 
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • Next
  • Last »

Trending News

  • Andrew Symonds Death: ఆండ్రూ సైమండ్స్ మృతి.. హర్భజన్ సింగ్ ఏమన్నాడంటే! భజ్జీ కెరీర్‌లో చేదు అనుభవం
    Harbhajan singh

    Andrew Symonds Death: ఆండ్రూ సైమండ్స్ మృతి.. హర్భజన్ సింగ్ ఏమన్నాడంటే! భజ్జీ కెరీర్‌లో చేదు అనుభవం

  • Chandra grahanam 2022: ఏడాదిలో తొలి చంద్ర గ్రహణం ప్రభావం ఆ 4 రాశులపై ఎలా ఉంటుంది
    Chandragrahanam 2022
    Chandra grahanam 2022: ఏడాదిలో తొలి చంద్ర గ్రహణం ప్రభావం ఆ 4 రాశులపై ఎలా ఉంటుంది
  • Chandra Grahan 2022: చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా? సూతక్ కాలం ఉంటుందా?
    Chandra Grahan 2022
    Chandra Grahan 2022: చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా? సూతక్ కాలం ఉంటుందా?
  • Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బ్లడ్ కేన్సర్..ఎంతవరకూ నిజం
    Vladimir Putin
    Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బ్లడ్ కేన్సర్..ఎంతవరకూ నిజం
  •  Ormax Media Survey: టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరో హీరోయిన్లు ఎవరో తెలుసా
    Ormax media
    Ormax Media Survey: టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరో హీరోయిన్లు ఎవరో తెలుసా
  • SVP OTT: ఓటీటీలో 'సర్కారు వారి పాట'.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచో తెలుసా?
    OTT
    SVP OTT: ఓటీటీలో 'సర్కారు వారి పాట'.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచో తెలుసా?
  •  OTT Platforms: ఓటీటీల మధ్య పెరుగుతున్న పోటీ, థియేటర్ల సంగతి ముగిసినట్టేనా
    AHA
    OTT Platforms: ఓటీటీల మధ్య పెరుగుతున్న పోటీ, థియేటర్ల సంగతి ముగిసినట్టేనా
  • Lunar Eclipse 2022: చంద్రగ్రహణం లైవ్.. బ్లడ్ మూన్ ను లైవ్ లో చూడాలంటే ఇలా చేయండి!
    Chandra Grahan 2022
    Lunar Eclipse 2022: చంద్రగ్రహణం లైవ్.. బ్లడ్ మూన్ ను లైవ్ లో చూడాలంటే ఇలా చేయండి!
  • Vaisakha Purnima 2022: వైశాఖ పౌర్ణిమ లేదా బుద్ధ పూర్ణిమ నాడు ఏం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది
    Buddha Purnima
    Vaisakha Purnima 2022: వైశాఖ పౌర్ణిమ లేదా బుద్ధ పూర్ణిమ నాడు ఏం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది
  • Prashanth Kishor Report: కేసీఆర్ చేతిలో లీడర్ల జాతకాలు.. సగం మందికి గండమే! టీఆర్ఎస్ లో పీకే టెన్షన్..
    CM KCR
    Prashanth Kishor Report: కేసీఆర్ చేతిలో లీడర్ల జాతకాలు.. సగం మందికి గండమే! టీఆర్ఎస్ లో పీకే టెన్షన్..
Quick Links Andhra Pradesh News | India News | World News | Sports News | Entertainment News | Lifestyle News | Technology News | Photos

TRENDING TOPICS

  • Corona Virus
  • Whats is Blue Moon
  • MS Dhoni
  • farmer
  • Dubbaka
  • IT raids
  • Watch Video of rats in ICU
  • WhatsApp Voice and Video Calls
  • Barley water
Partner sites Zee News English| Zee News Hindi| Zee Biz English| Zee Biz Hindi| WION| DNA| Zee Marathi| Zee Hindustan Hindi| Zee Hindustan Tamil| Zee Hindustan Telugu| Zee Hindustan Malayalam| Zee Hindustan Kannada| Odisha| Zee Gujarati| Zee Bengali| Rajasthan| Bihar/JK| UP/UK| MP/CG| PHH| Salaam|
cookies policy| contact us| privacy policy| terms & conditions| legal| complaint| careers| where to watch| investor info| advertise with us
© 1998-2022 Zee Media Corporation Ltd (An Essel Group Company), All rights reserved.