Tollywood: నటుడు కిక్ శ్యామ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

టాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న నటుడు కిక్ శ్యామ్‌‌ను (Kick Shyam Arrest) పోలీసులు అదుపులోకి తీసుకోవడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది. గ్యాంబ్లింగ్ చేస్తున్నాడని ఆరోపణలున్నాయి.

Last Updated : Jul 28, 2020, 01:33 PM IST
Tollywood: నటుడు కిక్ శ్యామ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

టాలీవుడ్ నటుడు కిక్ శ్యామ్ (Kick Shyam)‌ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇండస్ట్రీలో కలకలం రేపింది. గ్యాంబ్లింగ్ చేస్తున్నాడన్న ఆరోపణలతో తమిళనాడు పోలీసులు ప్రముఖ నటుడు కిక్ శ్యామ్‌ను అరెస్ట్ (Kick Shaam Arrested) చేశారు. తన ఇంటి సమీపంలో పోకర్ క్లబ్ నిర్వహిస్తున్న శ్యామ్.. తన స్నేహితులతో కలిసి  గ్యాంగ్లింగ్ చేస్తున్నాడని నుంగంబాకం పోలీసులకు సమాచారం అందించింది. పోకిరి లేడీ విలన్ Sheeva Rana Hot Photos వైరల్

ఏ అనుమతులు లేకుండా పేకాట, బెట్టింగ్, ఇతరత్రా కార్యకలాపాలు చేస్తున్నాడని పోలీసులు కేసు నమోదు చేశారు. నటుడు కిక్ శ్యామ్ సహా 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని (Kick Shyam Arrested) విచారణ చేపట్టారు. అనంతరం బెయిల్ మీద నటుడు శ్యామ్ విడుదలైనట్లు సమాచారం. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్ 

టాలీవుడ్‌లో రేసుగుర్రం, కిక్, కిక్ 2 లాంటి సినిమాలలో పవర్ ఫుల్ పోలీసు అధికారి పాత్రలు పోషించిన నటుడు ఇప్పుడు ఇలా అరెస్ట్ కావడంపై సర్వత్రా ఆశ్యర్యం వ్యక్తమవుతోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాల ద్వారా టాలీవుడ్‌లో నటుడు శ్యామ్ గుర్తింపు పొందాడు. BCCI: సౌరవ్ గంగూలీ దాదాగిరి ముగిసిందా?

Trending News