ButterFly Teaser: నీ కళ్లను, మెదడును అస్సలు నమ్మకు.. ఆకట్టుకుంటున్న అనుపమ 'బటర్ ఫ్లై' టీజర్!!

Anupama Parameswaran Butterfly Movie Teaser: 'బటర్ ఫ్లై' టీజర్‌ను అనుపమ పరమేశ్వరన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తాను ఏదో చూస్తున్న ఫొటోపై 'బటర్ ఫ్లై టీజర్‌ ఔట్ నౌ' అంటూ  పేర్కొన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2022, 12:51 PM IST
  • బటర్‌ ఫ్లై టీజర్ విడుదల
  • ఆకట్టుకుంటున్న 'బటర్ ఫ్లై' టీజర్
  • నీ కళ్లను, మెదడును అస్సలు నమ్మకు
ButterFly Teaser: నీ కళ్లను, మెదడును అస్సలు నమ్మకు.. ఆకట్టుకుంటున్న అనుపమ 'బటర్ ఫ్లై' టీజర్!!

Trending News