Add Zee Business As A Preferred Source
App

Shankar: పాత చింతకాయ పచ్చడిలా మారిన శంకర్ పరిస్థితి.. ఇక గేమ్ చేంజర్ గతి అంతేనా!

Bharateeyudu 2 Review: భారతీయుడు 2 ఈరోజు విడుదల అయ్యి.. మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలో.. శంకర్ తదుపరి సినిమా…గేమ్ చేంజెర్ పై..అప్పుడే మెగా అభిమానులకు సందేహాలు మొదలవుతున్నాయి. ఇదే రకంగా శంకర్.. రామ్ చరణ్ సినిమాకి కూడా పాత చింతకాయ పచ్చడి కథ తీసుకొస్తే.. ఇక పరిస్థితి అంతే అంటూ బాధపడుతున్నారు..

Shankar: పాత చింతకాయ పచ్చడిలా మారిన శంకర్ పరిస్థితి.. ఇక గేమ్ చేంజర్ గతి అంతేనా!
Image Credit: Bharateeyudu 2 Review (source:FILE)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

Read More